News Head Lines....
సరదా..సరదాగా...ఈ నాటి.....వార్తల్లోని ముఖ్యమైన అంశాలు...
1 . Facebook లో గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ.భార్యకు పట్టుబడి తన్నులు తిన్న భర్త.....పరిస్థితి విషమం అంటున్న డాక్టర్లు ..
2 . కంప్యూటర్ కోసం ఆలుమగల మధ్య రగడ..
భార్య చేతిలో ముక్కలైన సిస్టం,ఇన్సూరెన్స్ ఉందిలే అని ఊపిరి పీల్చుకున్న మావగారు..
3 Facebook లో తన pics కు like కొట్టలేదని.భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళినభార్య.ఇది కూడా "
నా మంచికేలే ." అని ఆనందం వ్యక్తం చేసిన భర్త..
4 . నెట్ సౌకర్యం సరిగా లేదని, Facebook మిస్ అవుతున్నామని.ఆవేదన వ్యక్తం చేస్తూ.నెట్ యాజమాన్యం మీదకు ఆందోళనకు దిగిన విద్యార్దిని విద్యార్దులు..
5 పెళ్లి అయ్యి శోభనం రోజని కూడా మర్చి..తెల్లవార్లూ Facebook లో..
నిమగ్న మైన పెళ్ళికొడుకు నిర్వాకం..పౌరుషంతో...తెల్లవారగ ానే విడకులకుల కోసం కోర్ట్ ను ఆశ్రయించిన పెళ్లి కూతురి వైనం...
సరదా..సరదాగా...ఈ నాటి.....వార్తల్లోని ముఖ్యమైన అంశాలు...
1 . Facebook లో గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ.భార్యకు పట్టుబడి తన్నులు తిన్న భర్త.....పరిస్థితి విషమం అంటున్న డాక్టర్లు ..
2 . కంప్యూటర్ కోసం ఆలుమగల మధ్య రగడ..
భార్య చేతిలో ముక్కలైన సిస్టం,ఇన్సూరెన్స్ ఉందిలే అని ఊపిరి పీల్చుకున్న మావగారు..
3 Facebook లో తన pics కు like కొట్టలేదని.భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళినభార్య.ఇది కూడా "
నా మంచికేలే ." అని ఆనందం వ్యక్తం చేసిన భర్త..
4 . నెట్ సౌకర్యం సరిగా లేదని, Facebook మిస్ అవుతున్నామని.ఆవేదన వ్యక్తం చేస్తూ.నెట్ యాజమాన్యం మీదకు ఆందోళనకు దిగిన విద్యార్దిని విద్యార్దులు..
5 పెళ్లి అయ్యి శోభనం రోజని కూడా మర్చి..తెల్లవార్లూ Facebook లో..
నిమగ్న మైన పెళ్ళికొడుకు నిర్వాకం..పౌరుషంతో...తెల్లవారగ
No comments:
Post a Comment